రవితేజ ఇరుముడి.. డైరెక్టర్ రాసిన సాంగ్ రిలీజ్ | Ravi Teja Irumudi Movie KARTHIKA MAASAM Lyrical Video song out now | Sakshi
Sakshi News home page

Irumudi Movie: రవితేజ ఇరుముడి.. కార్తీకమాసం సాంగ్ రిలీజ్

Sep 1 2026 5:05 PM | Updated on Sep 1 2026 5:28 PM

Ravi Teja Irumudi Movie KARTHIKA MAASAM Lyrical Video song out now

రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి అయ్యప్ప సాంగ్ రిలీజ్‌ చేశారు. తాజాగా మరో పాట విడుదల చేశారు మేకర్స్. కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కంపోజ్ చేయడంతో పాటు ఆలపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement