Vaishnav Tej Ranga Ranga Vaibhavamga Movie First Look Poster Released - Sakshi
Sakshi News home page

Vaishnav Tej New Movie: కేతికా శర్మతో వైష్ణవ్‌ తేజ్‌.. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Jan 25 2022 8:50 AM | Updated on Jan 25 2022 1:01 PM

Ranga Ranga Vaibhavanga Movie First Look Released - Sakshi

Vaisshnav Tej and Ketika Sharma First Look Released: వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్‌.

బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం∙టైటిల్‌ ప్రకటించి ఫస్ట్‌ లుక్, టీజర్‌ను విడుదల చేశారు.  ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం టీజర్‌ను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement