గవర్నర్‌ను కలిసిన మెగా కోడలు ఉపాసన.. ఎందుకంటే? | Sakshi
Sakshi News home page

Upasana: గవర్నర్‌ను కలిసిన మెగా కోడలు ఉపాసన.. ఎందుకంటే?

Published Thu, Feb 1 2024 6:00 PM

Mega Hero Ram Charan Wife Upasana Met WIth Governor Tamilisai - Sakshi

తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్‌ తీసుకుంటున్న చర్యలను ఉపాసన కొనియాడారు. వారి అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్‌ చేస్తున్న పనులు నా హృదయాన్ని కదిలించాయని అన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ.. ఉపాసన తన ట్విటర్‌ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 
  

Advertisement
 
Advertisement
 
Advertisement