
దసరా పండగ కావడంతో టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది తమ ఇళ్లలో పూజ చేసుకున్నారు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిలో మాళవిక మోహనన్, నభా నటేశ్, ఈషా రెబ్బా తదితరులు ఉన్నారు. వీళ్లతో పాటు శ్రీముఖి, రెజీనా, సుప్రీత తదితరులు కూడా ఉన్నారు. ఇకపోతే మంచు లక్ష‍్మీ మంచు కొండల్లో సాహసం చేస్తున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది.