కామెడీ కిస్మత్‌  | Sakshi
Sakshi News home page

కామెడీ కిస్మత్‌ 

Published Fri, Dec 29 2023 12:50 AM

Kismath movie releasing on February 2 2024 - Sakshi

నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్‌ ప్రధాన పాత్రధారులుగా, ‘అవసరాల’ శ్రీనివాస్‌ ఓ కీలక పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘కిస్మత్‌’. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌ పతాకాలపై రాజు నిర్మించారు.

కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ గురువారం వెల్లడించింది. ఈ సినిమాకు  సంగీతం: మార్క్‌ కె. రాబిన్, సహ–నిర్మాత: సీహెచ్‌ భానుప్రసాద్‌ రెడ్డి. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement