ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్ | Sakshi
Sakshi News home page

Friday OTT Release Movies: ఒక్కరోజే ఓటీటీల్లోకి 22 మూవీస్.. అవి మాత్రం స్పెషల్!

Published Wed, Dec 13 2023 11:09 PM

Friday OTT Release Movies Telugu December 15th 2023 - Sakshi

మరో వీకెండ్ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో 'సలార్' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారాంతంలో చిన్నాచితకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ కాన్సంట్రేషన్ అంతా ఓటీటీలపై పడుతుంది. దీనికి తగ్గట్లు ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 22 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు మూవీస్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇంతకీ అవేంటో చూసేద్దామా?

(ఇదీ చదవండి: Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు!)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ విషయానికొస్తే.. ఫలిమి, శేషన్ మైక్-ఇల్ ఫాతిమా లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'వ్యూహం' అనే వెబ్ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. 'జపాన్', 'స్కార్క్' లాంటి మూవీస్.. ఆల్రెడీ ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో కాస్త చెప్పుకోదగ్గ మూవీస్. శుక్రవారం 22 మూవీస్ వస్తుండగా.. వీకెండ్ అంతా కలిపి 31 వరకు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం.

ఈ శుక్రవారం ఓటీటీ రిలీజ్ మూవీస్ (డిసెంబరు 15th)

హాట్‌స్టార్

 • ఫలిమి - మలయాళ మూవీ
 • ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 - హిందీ సిరీస్
 • టిరా - ఇండోనేసియన్ సిరీస్ (డిసెంబరు 16)

అమెజాన్ ప్రైమ్

 • వ్యూహం - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)
 • డెత్స్ గేమ్ - కొరియన్ సిరీస్
 • రీచర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
 • డెహటి లడ్కే - హిందీ సిరీస్
 • ఫస్ట్ యాక్ట్ - హిందీ సిరీస్
 • ఇమ్మెచ్యూర్ సీజన్ 3 - హిందీ సిరీస్

నెట్‌ఫ్లిక్స్

 • ఆర్చర్: సీజన్ 14 - ఇంగ్లీష్ సిరీస్
 • వన్ పీస్ ఫిల్మ్ రెడ్ - జపనీస్ సినిమా
 • క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ - ఇంగ్లీష్ సిరీస్
 • చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ - ఇంగ్లీష్ సినిమా
 • ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ - స్పానిష్ మూవీ
 • ఫమిలియా - స్పానిష్ మూవీ
 • ఐ లవ్ లిజీ - తగలాగ్ చిత్రం
 • శేషన్ మైక్-ఇల్ ఫాతిమా - మలయాళ సినిమా
 • యో!  క్రిస్మస్ - ఇంగ్లీష్ సిరీస్
 • ద రోప్ కర్స్ 3 - మాండరిన్ మూవీ (డిసెంబరు 17)
 • యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 - టర్కిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
 • ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
 • యూ యూ హకూషో - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)

లయన్స్ గేట్ ప్లే

 • డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ - ఇంగ్లీష్ మూవీ

ఆపిల్ ప్లస్ టీవీ

 • ద ఫ్యామిలీ ప్లాన్ - ఇంగ్లీష్ సినిమా

జియో సినిమా

 • ఔట్ ఆఫ్ టైమ్ - హిందీ మూవీ
 • ద బ్లాకెనింగ్ - ఇంగ్లీష్ చిత్రం  (డిసెంబరు 16)
 • ద సోవనీర్ - ఇంగ్లీష్ సినిమా (డిసెంబరు 17)

బుక్ మై షో

 • లైలాస్ బ్రదర్స్ - పర్షియన్ మూవీ
 • వింటర్ టైడ్ - ఇంగ్లీష్ సినిమా

జీ5

 • మిస్టర్ అండ్ మిసెస్ - హిందీ సిరీస్
 • కూసే మునిస్వామి వీరప్పన్ - తమిళ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!)

Advertisement
 
Advertisement
 
Advertisement