ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్కరోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies list Goes here On May 22 | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: దురంధర్‌ అన్‌కట్‌ వర్షన్.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 సినిమాలు ..!

May 21 2026 7:44 PM | Updated on May 21 2026 8:08 PM

This Friday Ott Release Movies list Goes here On May 22

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఎప్పటిలాగే ఉంటుంది. ఈ గురువారమే మోహన్ లాల్ దృశ్యం-3 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఫ్రైడే చిన్న సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే దురంధర్ అన్‌కట్ వర్షన్ కూడా వచ్చేస్తోంది. దీంతో పాటు హిందీ సినిమా సిస్టమ్, మధువిదు లాంటి మలయాళ సినిమా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ఈ శుక్రవారమే సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్..

  •    లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22

  •    దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22

  •    మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22

  •   దురంధర్‌(అన్‌కట్ వర్షన్)- మే 22

  •   గబ్బీస్ డాల్‌హౌస్(హాలీవుడ్ మూవీ)- మే 22

  •   గోట్(యానిమేషన్ మూవీ)- మే 24

  •   బ్యాడ్ థాట్స్- సీజన్ 2- మే 24

అమెజాన్ ప్రైమ్-

  •   సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22

  •   ది బ్రైడ్(హాలీవుడ్ మూవీ)- మే 22

సన్ నెక్ట్స్..

  •    బీష్మార్(మలయాళం సినిమా)- మే 22

  •    శేష 2016(కన్నడ సినిమా)- మే 22


జియో హాట్‌స్టార్..

  •    స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22

  •  దురంధర్(అన్‌కట్ వర్షన్)- మే 22

జీ5

  •  వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22

  •   మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22

  •  సత్రంగి బద్‌లే కా ఖేల్(హిందీ సినిమా)- మే 22

సోనీలివ్..

  •    మధువిదు(మలయాళ సినిమా)- మే 22

లయన్స్ గేట్ ప్లే..

  •    పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22

ఎంఎక్స్ ప్లేయర్..

  • వు ఈజ్ యువర్ గైనాక్?- సీజన్ 2(బాలీవుడ్ సిరీస్)- మే 22

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement