
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమైపోయాయి. ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సందడి చేస్తోంది. ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వారాంతంలో తెలుగు సినిమా షో టైమ్తో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్, హిందీలో సర్జామీన్ మూవీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
అమెజాన్ ప్రైమ్
నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25
రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25
మార్గన్(తమిళ సినిమా)- జూలై 25
సన్ నెక్స్ట్
షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25
ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25
నెట్‌ఫ్లిక్స్
మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25
ది విన్నింగ్ ట్రై- (కొరియన్ మూవీ)- జూలై 25
ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25
హ్యాపీ గిల్మోర్-2- (హాలీవుడ్ కామెడీ చిత్రం) - జూలై 25
ఆంటిక్ డాన్-(హాలీవుడ్ హారర్ మూవీ)- జూలై 25
జీ5
సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25
ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25
ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25