ప్రసిద్ధ ఆలయంలో అనుపమ పరమేశ్వరన్‌ పూజలు | Anupama Parameswaran Along With Team Paradha Visit Balkampet Yellamma Temple, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

 ప్రసిద్ధ ఆలయంలో అనుపమ పరమేశ్వరన్‌ పూజలు

Jul 18 2025 9:38 AM | Updated on Jul 18 2025 10:35 AM

Anupama Parameswaran Visit Balkampet Yellamma Temple

ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'పరదా' సినిమా సందర్భంగా హైదరాబాద్లో సందడి చేశారు. నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మను అనుపమ దర్శించుకున్నారు. తను నటించిన కొత్త సినిమా ఆగష్టు 22 విడుదల కానుంది. దీంతో అమ్మవారి ఆశీస్సుల కోసం చిత్ర యూనిట్వెళ్లింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆపై ఆలయంలో పూజలు నిర్వహించారు. తన సినిమా పరదా నుంచి 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' సాంగ్పోస్టర్ను అక్కడ ప్రదర్శించారు. అందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement