Actress Filed A Case Of Molestation Against NRI Businessman NM Joshi Marg In Mumbai - Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో మోసం.. నటిపై పలుసార్లు అత్యాచారం!

Aug 5 2023 5:08 PM | Updated on Aug 5 2023 6:40 PM

Actress Filed a Case of Molestation against NRI Businessman - Sakshi

ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో ఓ బిజినెస్‌మెన్ అత్యాచారానికి పాల్పడినట్లు నటి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. 

(ఇది చదవండి: 'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!)

కాగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని నటి ముంబై పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న టాంజానియాకు చెందిన వ్యాపారి వీరేన్ పటేల్‌పై ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

(ఇది చదవండి: టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. డబ్బులిస్తా వచ్చేయన్నాడు: హీరోయిన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement