సింగరేణిలో సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో సమస్యలు పరిష్కరించాలి

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

జైపూర్‌: ిసంగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్‌ పంతులానాయక్‌, రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూక్య నాగేశ్వర్‌రావు కోరారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బిక్కి వెంకటయ్య, సభ్యులు కొంకటి లక్ష్మణ్‌, రేణికుంట్ల ప్రవీణ్‌, రాంబాబులతో బుధవారం సమీక్ష సమావే శం నిర్వహించారు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, ప్రమోషన్లలో రోస్టర్‌ అమలు, శిక్షణలో ప్రాతినిధ్యం, గృహ రుణ సదుపాయం, డీపీసీలో ఎస్సీ, ఎస్టీ ప్రాతి నిధ్యం తదితర అంశాలపై చర్చించారు. జైపూర్‌ ఎస్టీపీపీ వద్ద బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement