మంచిర్యాల | - | Sakshi
Sakshi News home page

మంచిర్యాల

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

వాతావరణం బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

7

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

వేసవిలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు తిరగక, కూలర్లు నడవక ఎండ వేడిమిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది.

‘నెట్టింట్లో’ కథలు

‘బాలవినోదం బ్లాగ్‌స్పాట్‌, ఇన్‌’ వెబ్‌సైట్‌లో చాలా కథలున్నాయి. యానిమేటెడ్‌ చిత్రాలతో రూపొందించగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎంతో వినోదం అందించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement