భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే
నాటి బల్దియా చైర్మన్లు వీరే...
పదవీకాలం చైర్మన్ పార్టీ
1953–65 బాపురావు మైసేకర్ కాంగ్రెస్
1965–68 ఎండీ ఖాజా ఇబ్రహీం కాంగ్రెస్
1968–73 ఎంఏ జబ్బార్ కాంగ్రెస్
1981–85 దిగంబర్ మాశెట్టివార్ కాంగ్రెస్
1987–92 దిగంబర్ మాశెట్టివార్ కాంగ్రెస్
1995–2000 ఎండీ జాబీర్ అహ్మద్ ఏఐఎంఐఎం
2000–05 ఎండీ జాబీర్ అహ్మద్ ఏఐఎంఐఎం
2005–10 బి.గంగాధర్ టీటీడీపీ
2014–19 సబియాబేగం ఏఐఎంఐఎం
2019–25 సబియాబేగం ఏఐఎంఐఎం
భైంసాటౌన్: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ తొలుత కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా, ఆతర్వాత వరుసగా ఎంఐఎం ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, అనంతరం వరుసగా రెండుసార్లు ఏఐఎంఐఎం, మధ్యలో తెలంగాణ తెలుగుదేశం, ఆపై మళ్లీ ఇప్పటి వరకు ఏఐఎంఐఎం విజయకేతనం ఎగురవేస్తూనే ఉంది. తాజాగా 18 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే
భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే
భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే
భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే
భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే
భైంసా బల్దియా ఆ రెండు పార్టీలదే


