
సరైన సాంత్వన అవసరం
యువత, మధ్యవయస్కులు చిన్నచిన్న విషయాలకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కలిసి మా ట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కుటుంబ పెద్దలు, స్నేహితులు, మానసిక నిపుణుల స హాయం తీసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. మానసిక సాంత్వన ద్వారానే ఈ పరిస్థితులను అధిగమించగలం.
– డాక్టర్ అల్లాడి సురేశ్,
మానసిక వైద్యనిపుణులు, నిర్మల్
అనుబంధాలు బలపర్చుకోవాలి
ప్రతిరోజూ కొంత మనస్సుకు నచ్చిన పనులకు కేటాయించాలి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉండాలి. సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుబంధాలను బలపర్చాలి. ఒత్తిడి ఉంటే ధ్యానం, యోగా, నడక చేయాలి.
– డా.టి.సంపత్‌కుమార్,
నవలా రచయిత, నిర్మల్

సరైన సాంత్వన అవసరం