
చట్ట వ్యతిరేకులపై కఠిన చర్యలు..
చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, గంజాయి నిందితులపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి జాబితా తయారు చేశాం. రౌడీ షీటర్లు తమ పద్ధతిని మార్చుకోవాలి. ప్రజల్లో అలజడులు రేపి భయందోళనకు గురిచేస్తూ దాడులకు పాల్పడితే పీడీ యాక్ట్ అమలు చేస్తాం. అయినా మారకపోతే నగర బహిష్కరణే.
– అంబర్ కిశోర్ ఝా, రామగుండం
పోలీస్ కమిషనర్