
ఆకాశం.. ‘వర్ణ’నాతీతం
అప్పటి దాకా నీలివర్ణంలో ప్రశాంతంగా కనిపించిన ఆకాశం ఒక్కసారిగా ఎరుపు, పసుపు రంగుల్లోకి మారి చూపరులను కట్టిపడేసింది. సోమవారం సాయం సంధ్య వేళలో భానుడు వివిధ వర్ణాలతో మెరిసిపోతూ ఆకట్టుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో సాయంత్రం 6.45 నుంచి 7.20 గంటల ప్రాంతంలో వర్ణనాతీతంగా కనిపించిన ఆకాశాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి, సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్

ఆకాశం.. ‘వర్ణ’నాతీతం

ఆకాశం.. ‘వర్ణ’నాతీతం

ఆకాశం.. ‘వర్ణ’నాతీతం