ఉమ్మడి వరంగల్‌ను విస్మరించిన బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి వరంగల్‌ను విస్మరించిన బడ్జెట్‌

Mar 21 2026 5:14 AM | Updated on Mar 21 2026 5:14 AM

న్యూశాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాను విస్మరించారు. రాష్ట్ర రాజధానిపై పెట్టిన శ్రద్ధ రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌పై చూపలేదు. వరంగల్‌ అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు, కొత్త ప్రాజెక్ట్‌లు పరిశ్రమ ఊసేలేదు. దేవాదుల పథకం పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపులు లేవు. ఎంజీఎం ఆస్పత్రికి నిధుల మాటేలేదు. నిరుద్యోగులను మోసం చేశారు.

– తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు,

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement