గ్యాస్‌ కొరత.. ఎంతటీ పరిస్థితి వచ్చే.. | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత.. ఎంతటీ పరిస్థితి వచ్చే..

Mar 17 2026 8:22 AM | Updated on Mar 17 2026 8:22 AM

గార్ల: ఈ ఫొటో చూడండి.. జిల్లాలోని గార్లలో సలీం అనే టీస్టాల్‌ నిర్వాహకుడు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ అయిపోవడం, రీఫిల్లింగ్‌ లేకపోవడంతో కట్టెలు, బొగ్గుల పొయ్యిపై టీ చేస్తున్నాడు. ‘కమర్షియల్‌ సిలిండర్ల కొరత ఉంది. నాకు ఈ దుకాణమే జీవవనాధారం. బంద్‌ చేస్తే కుటుంబం గడవదు.. అందుకే కట్టెలు, బొగ్గుల పొయ్యి ద్వారా టీస్టాల్‌ నడుపుతున్నా’ అని వాపోయాడు. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై యుద్ధం ఆపకుంటే గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడి, ఇళ్లలో సైతం కట్టెల పొయ్యిలపై వంటలు చేసే రోజులు వస్తాయని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement