అక్రమంగా ఇసుక డంపులు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఇసుక డంపులు

Mar 24 2026 7:02 AM | Updated on Mar 24 2026 7:02 AM

ఎమ్మిగనూరుసెంట్రల్‌: టీడీపీ నాయకుల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రీచ్‌లు, వంకల నుంచి ఇసుకను తీసుకవచ్చి దందా సాగిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఉచితంగా ఇసుక అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ఇసుక కొని ఇళ్లను నిర్మించుకోలేని దుస్థితి సామాన్యులకు ఏర్పడింది. అక్రమ ఇసుక డంపుల వ్యవహారం సంబంధిత అధికారులకు తెలిసినా టీడీపీ నేతల ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement