
‘ఛత్ర’ గణపతి
వినాయక చవితి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు కృష్ణానగర్‌లో ఛత్రపతి శివాజీ వేషధారణలో గణనాథుడు పూజలందుకున్నారు. –సాక్షిఫొటోగ్రాఫర్, కర్నూలు
వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు(సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లుగా కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా పార్టీ కర్నూలు నగర అధ్యక్షులుగా అహ్మద్ అలీఖాన్‌ను నియమించారు.

‘ఛత్ర’ గణపతి

‘ఛత్ర’ గణపతి