తాగునీరు అందక అల్లాడిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

తాగునీరు అందక అల్లాడిన భక్తులు

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

తాగునీరు అందక అల్లాడిన భక్తులు

క్యూలో మంచినీరు అందక భక్తులు తీవ్రంగా అల్లాడిపోయారు. గతంలో విస్తృతంగా మంచినీరు అందించిన అధికారులు ఈ ఏడాది ఆ ఏర్పాట్లను పూర్తిగా విస్మరించారు. తొలి రోజు సెలవు రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో తాగునీటి కోసం అల్లాడారు. వినాయకుని గుడి నుంచి బయలుదేరి రథం సెంటర్‌, అశోక పిల్లర్‌ సెంటర్‌, ఘాట్‌రోడ్డు, ఓం టర్నింగ్‌ తదితర ప్రాంతాల మీదుగా క్యూలైన్లు అమ్మవారి దర్శనానికి వెళ్తుంటాయి. సీతమ్మవారి పాదాలు, హోల్‌సేల్‌ పూల మార్కెట్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోల్డింగ్‌ ప్రదేశాల్లో కేవలం కొన్ని చోట్ల మాత్రమే మంచినీటి ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement