కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Nov 27 2025 5:46 AM | Updated on Nov 27 2025 5:46 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

పులిచింతల సమాచారం

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆర్డీఓ కార్యాలయం తనిఖీ

గుడివాడటౌన్‌: స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన పలు రికార్డులను పరిశీలించారు.

ఇంద్రకీలాద్రి: విజయవాడ నగరంలోని వన్‌ టౌన్‌కు చెందిన వి.రాజేంద్రప్రసాద్‌, శివపార్వతి బుధవారం దుర్గగుడి వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.1,11,116 విరాళం సమర్పించారు.

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.

కృష్ణాజిల్లా1
1/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/3

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement