శుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 46,280 క్యూసెక్కులు వచ్చి చేరు తోంది. దిగువకు 32,780 క్యూసెక్కులు
వదులుతున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా ఎస్‌కే షిరీన్ బేగం గురువారం బాధ్యతలు స్వీకరించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ –14, 17 బాలుర, బాలికల విభాగాలలో సాఫ్ట్ బాల్, బేస్‌బాల్ ఉమ్మడి కృష్ణాజిల్లా జట్ల ఎంపిక గురువారం గూడూరులో జరిగాయి.
7
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


