7
జాతర చూసొద్దాం..!
ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరకు లక్సెట్టిపేట సీఎస్‌ఐ చర్చి ముస్తాబైంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. 8లోu
జొన్న.. ఆరోగ్యం మిన్న
మార్కెట్లో జొన్న పంటకు మంచి డిమాండ్ ఉంది. దీంతో పత్తి సీజన్ ముగియగానే ఏజెన్సీ రైతులు భూమి చదునుచేసి జొన్న పంట వేస్తున్నారు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం చల్లబడుతుంది.


