దేవతలకు చూపించాకే విత్తుతాం | - | Sakshi
Sakshi News home page

దేవతలకు చూపించాకే విత్తుతాం

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

పొలాల్లో విత్తనాలు విత్తే ముందు కులదైవాలకు చూపించడం మా ఆచారం. అక్కడ ప్రత్యేక పూజలు చేసి నేలతల్లికి మొక్కిన తర్వాతే వ్యవసాయ పనులు ప్రారంభిస్తాం.

– సలాం శ్యాంరావు,

జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్‌

ఆచారాలు పాటిస్తున్నాం

ఏళ్ల క్రితం మా పెద్దలు ప్రారంభించిన మెహతుక్‌ పూజలను నేటికీ పాటిస్తున్నాం. పూజలు చేయకుండా విత్తనాలు నాటడం మా సంప్రదాయంలో లేదు. – పుర్క బాపూరావు, జంగుబాయి

ఉత్సవ కమిటీ ప్రచార కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement