7
పశు వైద్యశాల లేక ఇక్కట్లు
లింగాపూర్‌లో పశువైద్యశాల లేకపోవడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. స్థానిక పాడి రైతులు 22 కిలోమీటర్ల దూరంలోని జైనూర్‌కు వెళ్తున్నారు. 9లోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. పగలు వేడి కాస్త తగ్గుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది.
‘ఓపెన్’కు సర్వం సిద్ధం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 8లోu
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026


