సమ్మెలోకి మిషన్‌ భగీరథ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

సమ్మెలోకి మిషన్‌ భగీరథ కార్మికులు

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మిషన్‌ భగీరథ కార్మికులు సమ్మెబాట పట్టా రు. జిల్లా కేంద్రంలో బుధవారం అంబేడ్కర్‌ విగ్రహానికి మిషన్‌ భగీరథ కాంట్రాక్టు కార్మి కుల యూనియన్‌, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి మా ట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాయకులు చాపిడి బాలేష్‌, పురుషోత్తం, వెంకటేశ్‌, వేణు, కుమార్‌, పల్లె కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement