బాలభవన్‌కు ఆహ్వానం ! | - | Sakshi
Sakshi News home page

బాలభవన్‌కు ఆహ్వానం !

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

ఇలా సంప్రదించండి:

ఖమ్మంసహకారనగర్‌: ఖమ్మంలోని బాలభవన్‌లో ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. చదువుతో సంబంధం లేకుండా 5 – 16 ఏళ్ల లోపుపిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ నెల 2న మొదలైన శిక్షణ వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా బాలభవన్‌లో డ్రాయింగ్‌, క్రాఫ్ట్స్‌, కూచిపుడి నృత్యంతో పాటు నో కాస్ట్‌ – లో కాస్ట్‌ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కోసం ప్రతీ అంశానికి రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే శిక్షణకు 25 మంది హాజరవుతుండగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

నాలుగు అంశాల్లో మొదలైన శిక్షణ

Advertisement
 
Advertisement
Advertisement