కల్యాణం చూతము రారండి!
శ్రీసీతారాముల కల్యాణం వీక్షించేలా ఈనెల 27న భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించనుంది.
భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేశాక నిర్వాసితులకు ఖమ్మం
అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం కల్పించారు. అందులో అర్హులకు ఇళ్లస్థలాలు, ఇళ్ల మంజూరు పత్రాలు అందించడంతో వారంతా
ఉండడానికి మరో ఇల్లు వెదుక్కుని సామగ్రితో సహా వెళ్లిపోయారు. మళ్లీ అంబేద్కర్ భవన్‌కి ఎవరూ రాకుండా, ఇంకెవరూ ఆందోళన చేయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


