ఓటు వేసేందుకు వచ్చా
నేను యూఎస్‌లోని మిచ్‌గన్ లారెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఎంఎస్ చదుతున్నా. నెల రోజుల ముందుగా ఐ–94 పర్మిషన్ తీసుకుని, విమాన చార్జీలు రూ.1.90 లక్షలు చెల్లించి మంగళవారం రాత్రి స్వగ్రామం వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను.
– ఆళ్ల సాయి తరుణ్, గుండెపుడి
నేనుహైదరాబాద్‌లో ప్రైవేటు జా బ్ చేస్తున్నా. నాభర్తఅఖిల్‌సాఫ్ట్‌వే ర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓ టు వెంగన్నపాలెంలోఉండటం తో మంగళవారం రాత్రివచ్చేశాం. ఓటు హక్కు వినియోగం అందరూ బాధ్యతగా భా వించాలి. – ముత్యాల హరిచందన, వెంగన్నపాలెం
ఓటు వేసేందుకు వచ్చా


