సరిహద్దుల నుంచి..
నేను కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఎన్నికల సమయంలో లీవ్ తీసుకుని మంగళవారం రాత్రి వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. వ్యక్తులను ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
– షేక్ యాకూబ్ పాషా, ఆర్మీ జవాన్ కారేపల్లి
నేనుహైదరాబాద్‌లోని ఓప్రైవేటు కంపెనీలో ఉ ద్యోగం చేస్తున్నాను. ఎన్నికల్లో ఓటువేయటం మన బాధ్యత. ఇప్పటివరకు నేనెప్పుడూ ఓటు మిస్ కాలేదు. మనం ఎక్కడ ఉన్నా మూలాలు మన ఊళ్లోనే ఉంటాయి. – షేక్ సలీమ్ పాషా, ప్రైవేటు ఉద్యోగి కారేపల్లి
కారేపల్లి మండలంలో తొలి ట్రాన్స్‌జెండర్ ఓటరు ను నేనొక్కడినే. ట్రాన్స్‌జెండర్‌గా ఓటు హక్కు వచ్చి న తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనటం ఇదే ప్రథ మం. ఓటువేయటం నాకు చాలాఆనందంగాఉంది.
– వేమూరి కీర్తి అలియాస్ శ్రీను, కారేపల్లి
సరిహద్దుల నుంచి..
సరిహద్దుల నుంచి..


