ఎన్ని పనులున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఎన్ని పనులున్నా..

Dec 18 2025 7:55 AM | Updated on Dec 18 2025 7:55 AM

ఎన్ని

ఎన్ని పనులున్నా..

ఎన్ని పనులున్నా.. సమర్థులే పీఠమెక్కాలి

ఎన్ని పనులు ఉన్నా బాధ్యతాయుతంగా నా ఓటు హక్కును వినియోగించుకుంటా. ప్రస్తుతం ఫార్మసీ విభాగంలో స్థిరపడి పుణేలో ఉపాధి పొందుతున్నాను. పోలింగ్‌లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా వచ్చాను.

– మచ్చ వీరస్వామి, పూబెల్లి

ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. పల్లెల బాగుకు పంచాయతీ ఎన్నికల్లో సమర్థులే పీఠమెక్కాలి. పనిఒత్తిడి ఉన్నా బాధ్యత గుర్తించి ఓటువేసేందుకు మా వూరు వచ్చాను.

– సోలెం ముక్తేశ్వరరావు, బొజ్జాయిగూడెం

ఎన్ని పనులున్నా.. 
1
1/1

ఎన్ని పనులున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement