బాధ్యత గుర్తించి..
ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. బీటెక్ పూర్తి చేసిన నాకు తొలిసారి ఓటు హక్కు లభించింది. అందుకే ఓటు హక్కు సద్వినియోగం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను.
–మచ్చ మమత, బీటెక్, పూబెల్లి
నేను బెంగళూరులో రైల్వే కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నా. మా ఊరంటే అభిమానం ఎక్కువ. మంచి నాయకత్వంలో గ్రామం అభివృద్ధి చెందాలనే ఆశయంతో కుటుంబ సమేతంగా ఓటేసేందుకు వచ్చా.
– అరెం బాబూరావు, వేపలగడ్డ
బాధ్యత గుర్తించి..


