సమీక్షలోని పలు అంశాలు.. | - | Sakshi
Sakshi News home page

సమీక్షలోని పలు అంశాలు..

Oct 11 2025 5:56 AM | Updated on Oct 11 2025 5:56 AM

సమీక్షలోని పలు అంశాలు..

సమీక్షలోని పలు అంశాలు..

● బెంగళూరులో మొత్తం 1.56 లక్షల మంది వాహనదారులు సుమారు 10కి పైగా సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా చెల్లించారు.

● నెలకు సగటున 4.12 సార్లు తమ చలాన్లను బెంగళూరు నగరవాసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో చైన్నె అగ్రస్థానంలో ఉంది. అక్కడి వాహనదారులు సగటున ఐదు సార్లు తమ చలాన్లను చెక్‌ చేసుకుంటున్నారు.

● బెంగళూరులో 23 శాతం జరిమానాలు కేవలం కెమెరాలు, మొబైల్స్‌ ద్వారా విధించినవే

● దేశంలో 10.5 మిలియన్‌ కంటే అధికమైన ట్రాఫిక్‌ ఉల్లంఘనలు కేవలం హెల్మెట్‌ ధరించకుండా బైక్‌ నడిపినవే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement