కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Oct 9 2026 1:44 AM | Updated on Oct 9 2026 1:44 AM

గరిష్టం/కనిష్టం 36.0/25.0 శుక్రవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

గరిష్టం/కనిష్టం
36.0/25.0
శుక్రవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి:శుక్రవారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు 11కేవీ ఐబీ ఫీడర్‌ పరిధిలోని సర్కస్‌ మైదానం, పద్మనాయక కల్యాణ మంటపం, గీతాభవన్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.8,610

జమ్మికుంట: పత్తి క్వింటాల్‌కు రూ.8,610 పలికింది. గురువారం 229 మంది రైతులు పత్తిని తీసుకొచ్చారు. మోడల్‌ ధర రూ.8,300, కనిష్ట ధర రూ.7,700కు వ్యాపారులు కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement