పిల్లల ఎదుగుదల మెరుగు.. | - | Sakshi
Sakshi News home page

పిల్లల ఎదుగుదల మెరుగు..

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

బలపడుతున్న చిన్నారులు బరువెక్కుతున్న పెద్దలు బాల్య వివాహాలకు కళ్లెం పోషకాహార లోపం తగ్గుముఖం ఇదేసమయంలో ఊబకాయం, మధుమేహం, మద్యం ముప్పు సిజేరియన్లలో రాష్ట్ర సగటును మించిన నాలుగు జిల్లాలు 2023–24 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావాసుల స్థితిగతులు

ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం నాలుగు జిల్లాల్లోనూ రాష్ట్రసగటు 27 శాతం కంటే తక్కువగా ఉంది. పెద్దపల్లిలో ఇది కేవలం 19.8 శాతం కాగా.. జగిత్యాలలో 24.3, రాజన్న సిరిసిల్లలో 24.4, కరీంనగర్‌లో 25.2 శాతంగా నమోదైంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5తో పోలిస్తే కరీంనగర్‌లో 30.3 నుంచి 25.2 శాతానికి, పెద్దపల్లిలో 27.5 నుంచి 19.8 శాతానికి, జగిత్యాలలో 29.9 నుంచి 24.3 శాతానికి తగ్గడం గణనీయమైన పురోగతి. రాజన్న సిరిసిల్లలో 22.4 నుంచి 24.4 శాతానికి స్వల్ప పెరుగుదల నమోదైంది. ఇక తక్కువ బరువున్న పిల్లలు సిరిసిల్లలో 29 శాతంతో నాలుగు జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement