పెద్దల ఆరోగ్యంపై ‘షుగర్‌’ మంట | - | Sakshi
Sakshi News home page

పెద్దల ఆరోగ్యంపై ‘షుగర్‌’ మంట

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

పిల్లల పోషణలో పురోగతి కనిపిస్తుండగా.. పెద్దల్లో వ్యాధుల ముప్పు పెరుగుతోంది. పురుషుల్లో మధుమేహ నియంత్రణ మందులు వాడుతున్న వారిశాతం సిరిసిల్లలో 29.3, జగిత్యాలలో 26.2, కరీంనగర్‌లో 24.2, పెద్దపల్లిలో 21.9శాతంగా ఉంది. మహిళల్లో అధిక బరువు లేదా ఊబకాయం కూడా గణనీయంగా పెరిగింది. కరీంనగర్‌లో 39.4 శాతంతో అత్యధికం కాగా, పెద్దపల్లిలో 38.8, సిరిసిల్లలో 38.2, జగిత్యాలలో 33.3 శాతంగా నమో దైంది. ముఖ్యంగా పెద్దపల్లిలో మహిళల ఊబకాయం 26.1 నుంచి 38.8 శాతానికి, సిరిసిల్లలో 23.8 నుంచి 38.2 శాతానికి పెరగడం జీవనశైలి మార్పుల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement