ముసురుకున్న జ్వరాలు! | - | Sakshi
Sakshi News home page

ముసురుకున్న జ్వరాలు!

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026

ప్రతీ ఇంట్లో ఒకరు బాధితులు

ప్రభుత్వ, ప్రైవేటు

ఆస్పత్రుల్లో పెరిగిన రద్దీ

మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026

‘నగరంలోని హుస్సేన్‌పురాకు చెందిన రజియాకు వారం క్రితం జ్వరం వచ్చింది. చికిత్స తీసుకోవడంతో రెండు రోజులకే తగ్గింది. తిరిగి నాలుగు రోజుల తర్వాత జ్వరం రావడంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. వైద్యులు ఓపీ చూసి ఆమె నీరసంగా ఉండడంతో జాయిన్‌ చేసుకున్నారు’.

‘నగరంలోని మంకమ్మతోటకు చెందిన లక్ష్మి నాలుగు రోజులుగా జ్వరం, కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. అయినా తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో చేరింది. వైద్యులు రక్త పరీక్షలు చేసి వైరల్‌ ఫీవర్‌గా నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు.’

ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

బెండకాయల మాలతో అలంకరణ

ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా పదమూడవ రోజు సోమవారం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ అమ్మవారిని బెండకాయల మాలలతో అలంకరించారు. ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు. – విద్యానగర్‌(కరీంనగర్‌)

ఫీవర్రీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement