ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారి దేశవ్యాప్త వేదపరీక్షలు నిర్వహిస్తున్నారు. 4 వేదాలు, 11 శాఖలకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. 147 మంది విద్యార్థులు, 35 మంది పరీక్షాధికారుల పాల్గొన్నారు. 5 రాష్ట్రాల నుంచి విద్యార్థులు, 5 రాష్ట్రాల నుంచి పరీక్షాధికారులు. డిజిటల్ విధానంలో పారదర్శక మూల్యాంకనం చేస్తున్నాం. జూలై 25న ఫలితాలు, జాతీయ–అంతర్జాతీయ గుర్తింపు పొందిన జయపత్రిక, సర్టిఫికెట్ ప్రదానం చేస్తాం.
– ఆంజనేయశర్మ, వేద పాఠశాల ప్రిన్సిపాల్, వేములవాడ


