ఇష్టంతో నర్సింగ్‌ వృత్తి.. | - | Sakshi
Sakshi News home page

ఇష్టంతో నర్సింగ్‌ వృత్తి..

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

4చాలా ఇష్టంతోనే నర్సింగ్‌ వృత్తిని ఎంచుకున్న. 2011లో ఏఎన్‌ఎం చేశాను. నర్సింగ్‌ చదవాలని పట్టుదలతో డిగ్రీ వదిలేసి, జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేశా. కాంట్రాక్ట్‌ పద్ధతిలో గోదావరిఖని జీజీహెచ్‌ ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌లో నర్సింగ్‌ ఆఫీసర్‌గా ఐదేళ్లుగా పని చేస్తున్న.

– స్రవంతి, నర్సింగ్‌ ఆఫీసర్‌, గోదావరిఖని

చాలా సంతృప్తిగా ఉంది

మాది ఖమ్మం. నాన్న సలహాతో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేశాను. ఈ వృత్తిలోకి వచ్చాక రోగులకు సేవలందించడం చాలా సంతృప్తిగా ఉంది. మా కజిన్స్‌ కూడా నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా నాకు నర్సింగ్‌ సేవలపై ఇంట్రెస్ట్‌ కలిగింది.

– కె.సరిత, నర్సింగ్‌ ఆఫీసర్‌, గోదావరిఖని

Advertisement
 
Advertisement
Advertisement