నాణ్యమైన, పారదర్శకమైన సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా విద్యుత్ సంస్థ పనిచేస్తోంది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ సంస్థ ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులోకి తెచ్చిన ఏఐ ‘వాట్సాప్ చాట్ బాట్‘ కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు, వినియోగదారులకు అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సమాచారాన్ని పొందవచ్చు. విద్యుత్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని అవాంతరాలు లేని విద్యుత్‌ను పొందాలి.
– రాపెల్లి రవీందర్, ఎస్‌ఈ, కరీంనగర్ సర్కిల్


