36,426 | - | Sakshi
Sakshi News home page

36,426

Feb 24 2026 7:28 AM | Updated on Feb 24 2026 7:28 AM

36,42

36,426

● ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు ● ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లు, వాటిపై క్యూఆర్‌ కోడ్‌ ● ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండానే అనుమతి ● ‘సాక్షి’తో డీఐఈవో వి.గంగాధర్‌

సెంటర్లు
మంది విద్యార్థులు..

కరీంనగర్‌ టౌన్‌: ‘ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లావ్యాప్తంగా 57 పరీక్ష కేంద్రాల్లో 36,426 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కళాశాలలో హాల్‌టికెట్‌ తీసుకోనివారు ఆన్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు. వాటిపై క్యూఆర్‌ కోడ్‌ సైతం ఉంటుంది. ఈసారి ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండానే అనుమతిస్తున్నాం. పరీక్ష కేంద్రంలోనికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తాం’. అని డీఐఈవో వి.గంగాధర్‌ తెలిపారు. ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

36,426 1
1/1

36,426

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement