శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
వేములవాడ: విద్యాసంస్థలకు వేసవి సెలవులు మొదలుకావడంతో భీమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, దర్శించుకున్నారు.
సిటీలో పవర్ కట్
కొత్తపల్లి: శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.వావిలాలపల్లి, బ్యాంక్ కాలనీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.


