అన్నీ ఇంపార్టెంటే.. | - | Sakshi
Sakshi News home page

అన్నీ ఇంపార్టెంటే..

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

  అన్నీ ఇంపార్టెంటే..

అన్నీ ఇంపార్టెంటే..

అన్నీ ఇంపార్టెంటే..

● భౌతిక రసాయన శాస్త్రం సులభంగా రాయాలంటే ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది

● ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన కింద 9 మార్కులు కేటాయిస్తారు. వీటికి 1, 3, 4, 11, 12వ పాఠంలోని ప్రయోగశాల కృత్యాలు చదివితే బాగుంటుంది.

● డ్రాయింగ్‌, మోడల్‌ తయారీకి సంబంధించి 7 మార్కులు కేటాయిస్తారు. వీటికి 1, 4, 5 పాఠాలలోని రేఖాచిత్రాలను 6, 7 పాఠాలలోని ఎస్‌, పీ, డీ ఆర్బిటార్లు రసాయన బంధంలోని అణువుల చిత్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.

● సమాచార నైపుణ్యానికి సంబంధించి 4 మార్కులు కేటాయించబడతాయి. దీనికి అన్ని పాఠాల్లోని పట్టికలపై అవగాహన ఉంటే సరిపోతుంది.

● అవగాహనకు సంబంధించి 18 మార్కులు కేటాయించబడతాయి. వీటికి సంబంధించి వివరణాత్మక, భేదాలు, విశ్లేషణ, నిర్వచనాలు, ప్రాబ్లమ్స్‌, కారణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగబడతాయి. 3, 6, 9, 12 పాఠాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

● 10 మార్కులు 10 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు కేటాయించబడతాయి. వీటికి సంబంధించి పాఠ్య పుస్తకంలోని పాఠాలు వెనకున్న ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలపై పూర్తి అవగాహన ఉండాలి.

– మిలుకూరి శ్రీనివాస్‌, భౌతిక శాస్త్ర నిపుణులు,

జిల్లా ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement