ప్యాసేజ్‌లను శ్రద్ధగా చదవాలి | - | Sakshi
Sakshi News home page

ప్యాసేజ్‌లను శ్రద్ధగా చదవాలి

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

 ప్యాసేజ్‌లను శ్రద్ధగా చదవాలి

ప్యాసేజ్‌లను శ్రద్ధగా చదవాలి

ప్యాసేజ్‌లను శ్రద్ధగా చదవాలి

● పాఠ్య పుస్తకంలోని 8 యూనిట్లకు సంబంధించిన ఏబీసీ కంపేర్షన్‌ ప్యాసేజ్‌లను శ్రద్ధగా చదవాలి.

● చదువుతున్నప్పుడు కొత్త పదాలను గమనించి వాటి అర్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు రాసుకొని అభ్యసించాలి. ఇవి మార్కులు పెంచుకోవడానికి సహాయపడతాయి.

● స్టడీ స్కిల్స్‌ 9–12 ప్రశ్నలపై చార్ట్‌, బార్‌ గ్రాఫ్‌, టేబుల్‌, ఫ్లో చార్ట్‌లను క్రమం తప్పకుండా అభ్యసించాలి. ఇవి సులభంగా మార్కులు తెచ్చే ప్రశ్నలు. గ్రామర్‌ ప్రశ్న 13 అంశాలను సాధన చేయాలి.

● మేజర్‌ డిస్కోర్సులు ప్రశ్న 14లో ఇచ్చిన ఆధారాలకనుగుణంగా వాక్యాలను రాయాలి.

● మైనర్‌ డిస్కోర్సులు ప్రశ్న 15, 16లో ఇచ్చిన ఆధారాలను అభివృద్ధి చేస్తూ రాయాలి.

● అన్‌సీన్‌ పద్యాలు, ప్యాసేజ్‌లు ప్రశ్నలు 17–21 చదువుతున్నప్పుడు ప్రధాన భావం, కేంద్ర ఆలోచన, కవి భావోద్వేగం, కవితా అలంకారాలు గమనించి రాయాలి.

● ఎడిటింగ్‌ ప్యాసేజీలు పాఠ్య పుస్తక ప్యాసేజీలను సాధన చేస్తూ కాలాలు టెన్సెస్‌, వర్బ్‌ ఫామ్స్‌, ఆర్టికల్స్‌, ప్రిపోజిషన్స్‌, హెల్పింగ్‌ వర్బ్స్‌, సూచించిన విధంగా వివిధ రకాల వాక్యాలను కలిపి ఒక వాక్యంగా రాయడం సాధన చేయాలి(ఆల్‌థో, సిన్స్‌, అండ్‌, బట్‌, సో).

– ఖాజా మంజూర్‌ అలీ, రిసోర్స్‌పర్సన్‌, జీహెచ్‌ఎస్‌, సప్తగిరికాలనీ, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement