కరీంనగర్
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌కు మంగళవారం 366 క్వింటాళ్ల పత్తి వచ్చింది. గరిష్ట రూ.7,250, మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,500 కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
కొత్తపల్లి: బుధవారం 2నుంచి 4 గంటల వరకు 11 కె.వీ.మంకమ్మతోట ఫీడర్ పరిధిలోని రిజ్వాన్, లతీఫ్, బృందావన్ అపార్ట్‌మెంట్లు, ఉస్మాన్‌చౌరస్తా ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


