కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Nov 29 2025 7:13 AM | Updated on Nov 29 2025 7:13 AM

కరీంన

కరీంనగర్‌

వాతావరణం చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రిపూట మంచుకురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ సాధారణంగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

వాతావరణం చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రిపూట మంచుకురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ సాధారణంగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు.

7

గోదావరిలో భక్తుల రద్దీ

ధర్మపురి: ధర్మపురి పవిత్ర గోదావరిలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. షష్ఠి మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.

పత్తి మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

జమ్మికుంట: స్థానిక మార్కెట్‌కు శని, ఆదివారం సెలవు ఉంటుందని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి రూ. 7,200 పలికిందని వివరించారు.

కరీంనగర్‌1
1/3

కరీంనగర్‌

కరీంనగర్‌2
2/3

కరీంనగర్‌

కరీంనగర్‌3
3/3

కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement