
కరీంనగర్
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఎండగా ఉంటుంది.
I
వేములవాడ: రాజన్నను శుక్రవారం 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
క్వింటాల్ పత్తి రూ.6,800
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 6,800 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్న, కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు.

కరీంనగర్

కరీంనగర్

కరీంనగర్