మొదటి ప్రయత్నంలోనే.. | - | Sakshi
Sakshi News home page

మొదటి ప్రయత్నంలోనే..

Sep 29 2025 8:28 AM | Updated on Sep 29 2025 8:28 AM

మొదటి

మొదటి ప్రయత్నంలోనే..

కార్మికుడి బిడ్డ ఎంపీవో ఎకై ్సజ్‌ ఎస్సైలు

రాయికల్‌(జగిత్యాల): రాయికల్‌ పట్టణానికి చెందిన ఆర్మూర్‌ శివకుమార్‌ జీఏడీ డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సాధించాడు. స్థానికంగా పదో తరగతి, కరీంనగర్‌లో ఇంటర్‌, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదివాడు. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడంపై గ్రామస్తులు అభినందించారు.

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): యైటింక్లయిన్‌కా లనీకి చెందిన సింగరేణి కార్మికుడు వేణుగోపాల్‌రా వు కుమార్తె భావన గ్రూ ప్‌–2లో ఎంపీవో ఉద్యోగం సాధించింది. గ్రూప్‌–4లో సత్తాచాటి పెద్దపల్లి జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్‌గా అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది.

జమ్మికుంట(హుజూరాబాద్‌): మండలంలోని విలా సాగర్‌ గ్రామానికి చెందిన కుడుతాల శ్రీరామ్‌ 203వ ర్యాంక్‌ సాధించి ఎకై ్సజ్‌ ఎస్సైగా ఎంపికయ్యా డు. అలాగే పట్టణంలోని అ గ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన కొత్తరాజు సత్తాచాటి ఎకై ్సజ్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రూపు–1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మొదటి ప్రయత్నంలోనే..1
1/3

మొదటి ప్రయత్నంలోనే..

మొదటి ప్రయత్నంలోనే..2
2/3

మొదటి ప్రయత్నంలోనే..

మొదటి ప్రయత్నంలోనే..3
3/3

మొదటి ప్రయత్నంలోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement