నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: జిల్లా ఆదివాసీ నాయక్‌పోడు నూతన కార్యవర్గాన్ని గురువారం నగరంలోని జిల్లా సేవా సంఘంలో ఎన్నుకున్నారు.అంతకుముందు సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం గౌరవాధ్యక్షుడు బండారి భోజన్న ఆధ్వర్యంలో ఎన్నికలు చేపట్టారు.జిల్లా అధ్యక్షుడిగా గాండ్ల రాంచందర్,ప్రధాన కార్యదర్శిగా పుట్ట శివశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కావాల్కడి పోశెట్టి,కోశాధికారిగా శానం పవన్‌కుమార్,అధికార ప్రతినిధిగా పుట్ట దుర్గ మల్లేశ్ ఎన్నికయ్యారు.అలాగే నూతనంగా ఎ న్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల తో క లిసి ఆదివాసీ నాయక్‌పోడు జిల్లా ప్రజాప్రతిని ధు ల ఫోరం కూడా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ఎ ర్రం శ్రీనివాస్,ప్రధానకార్యదర్శిగా దాత్రికి అంజ య్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుంకరి రాజు, కార్యవ ర్గ స భ్యులు ఎన్నికయ్యారు. రెండు కార్యవర్గాలతో ప్ర మాణస్వీకారం చేయించారు.అనంతరం నూతన కా ర్యవర్గాలను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఆదివాసీ నాయక్‌పోడు సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కలను గురువారం హైదరాబాద్‌లో ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓంశాంతి కేంద్రం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు కలిశారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి బీకే జయదిదీ, వనజ దిదీ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక


